top of page

Aadhaar Card Fraud: ఆధార్‌ కార్డు విషయంలో వెంటనే ఈ పనిచేయకపోతే మోసపోతారు జాగ్రత్త

Aadhaar Card Fraud | మీ దగ్గర ఆధార్ కార్డు (Aadhaar Card) ఉందా? ఇటీవల ఆధార్ కార్డు మోసాలు పెరిగిపోతున్నాయి. మరి మీరు కూడా మోసపోవద్దంటే ఆధార్ కార్డ్ విషయంలో ఏం చేయాలో తెలుసుకోండి.

భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు (Aadhaar Card) ఉండటం తప్పనిసరి అయింది. పాన్ కార్డు తీసుకోవాలన్నా.. లైసెన్స్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డు (Aadhaar Card) ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. ఇది మీ ప్రతి ఒక్క డాక్యుమెంట్‌తో లింక్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డులో పొందుపరిచిన మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఆధార్ ఆన్‌లైన్ సేవలను పొందడానికి రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ తప్పనిసరి కావడంతో కార్డుదారులు తమ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆధార్ మోసాలకు బాధితులయ్యే ప్రమాదం ఉంది. తాజాగా యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డు యూజర్లు తమ మొబైల్ నంబర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

మోసగాళ్ల గురించి కార్డుదారులను హెచ్చరిస్తూ యూఐడీఏఐ ట్విట్టర్ లో ఒక పోస్ట్‌ షేర్ చేసింది. మీ లేటెస్ట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఆధార్‌తో కరెక్ట్ గా లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి https://resident.uidai.gov.in/verify-email-mobile లింక్‌ని విజిట్ చేసి నిర్ధారించవచ్చని తెలిపింది. ఆధార్ నంబర్ నమోదు చేసిన సమయంలో పొందుపరిచిన నంబర్ లేదా ఇటీవలే ఆధార్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసిన నంబర్ ను వెరిఫై చేసుకునేందుకు ఈ లింక్‌ని సందర్శించాలి. ఆ తర్వాత కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి.

Aadhaar Card: ఆధార్ కార్డుకు లింక్ అయిన ఇమెయిల్, మొ