CDAC Recruitment 2021: సీ-డాక్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు..
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ (Centre for Development of Advanced Computing) హైదరాబాద్, పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అక్టోబర్ 5, 2021 వరకు అవకాశం ఉంది.

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ (Centre for Development of Advanced Computing) హైదరాబాద్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్టు ఇంజనీర్ (Project Engineer), ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టును భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష (Written Test), ఇంటర్వ్యూ (interview) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు చేయాలనుకొనే అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం https://www.cdac.in/index.aspx?id=ca_advt_04_sept_2021 వెబ్‌సైట్‌ను సందర్శించాలి. సంబంధిత రంగాల్లో బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ (Online) ఆధారంగా ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 5, 2021 వరకు అవకాశం ఉంది.
ఖాళీల వివరాలు
ప్రాజెక్టు మేనేజర్ | 01 |
ప్రాజెక్టు ఇంజనీర్ | 36 |
ప్రాజెక్టు అసోసియేట్ | 01 |
ముఖ్యమైన సమాచారం
దరఖాస్తులు ప్రారంభం | సెప్టెంబర్ 17, 2021 |