రైల్వే ట్రాక్‌పై కీచక రాజు ఆత్మహత్యపై మెగాస్టార్ చిరంజీవి స్పందన
Megastar Chiranjeevi's response to the suicide of Raju on the railway track

రాజు తనను తాను శిక్షించుకున్నాడు
అందరికీ ఊరట కలిగిస్తోంది
మరోసారి బాలికలపై దారుణాలు జరగకూడదు
హైదరాబాద్‌లోని సైదాబాద్ బాలిక హత్యాచార నిందితుడు రాజు రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. సినీనటుడు చిరంజీవి రాజు ఆత్మహత్యపై స్పందిస్తూ... రాజు తనను తాను శిక్షించుకోవడం బాధిత బాలిక కుటుంబ సభ్యులతో పాటు అందరికీ ఊరట కలిగిస్తోందని చెప్పారు. బాలికలపై దారుణ ఘటనలు మరోసారి జరగకూడదని, అందుకు ప్రజలు చొరవచూపాలని ఆయన కోరారు.
చిరంజీవి స్పందన...
