top of page

Extra marital affair : ప్రియున్ని స్కూల్‌కే పిలుపించుకున్న ప్రైవేట్ టీచర్.. రెడ్ హ్యండెడ్‌గా దొరకబట్

Extra marital affair : ప్రైవేటు స్కూల్ టీచర్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ఎక్సైజ్ సీఐకి దేహశుద్ది చేశారు. టీచర్ భర్తకు ఇద్దరు రెడ్ డెడ్‌గా దొరకడంతో తన బంధువులను పిలిచి సీఐకి దేహశుద్ది చేశారు. దీంతో విషయం కాస్త బయటపడింది.


ప్రైవేట్ స్కూల్ (Private school teacher )నడుపుతున్న ఓ వివాహిత గత కొద్ది రోజులుగా ఎక్సైజ్ సీఐతో(Excise ci) అక్రమ సంబంధం(Extra marital affair)కొనసాగిస్తోంది. అయితే ఇటివల కరోనాతో స్కూల్‌ మూతపడడంతో ఇద్దరు కలుసుకోవడం కష్టంగా మారింది. కాగా రెండు రోజుల క్రితం స్కూళ్లు(schools) తెరుచుకోవడంతో ఇద్దరు కలుసుకునేందకు అవకాశం దొరికింది, అయితే ఇద్దరికి స్కూళ్లో ఉండగానే అకస్మత్తుగా భర్త రావడంతో విషయం రోడ్డుపై పడింది. దీంతో వారికి

దేహశుద్ది జరిగింది.


వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్(Nizamabad) పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్న వివాహిత‌తో ఎక్సైజ్ సీఐకి గ‌త కొంత కాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఈ ప‌రిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో స‌మ‌యం చిక్కిన‌ప్పుడు వారు క‌లుసుకుంటుండే వారు.. అయితే క‌రోనా కార‌ణంగా స్కూళ్లు మూసి ఉండ‌డంతో వారికి క‌లుసుకునే ఆవ‌కాశం రాలేదు... దీంతో ఎంతో కాలంగా వేచి చూస్తున్న వీరికి మంచి ఆవ‌కాశం వ‌చ్చింది..


ఈ నెల ఒక‌టి నుంచి పాఠ‌శాల‌లు, కాళాశాల‌లు తెరుచుకున్న విషయం తెలిసిందే.... దీంతో ప్రియురాలిని

కలుసుకునేందుకు ఇద్దరు కలిసి టూర్ ప్లాన్ వేసుకున్నారు. ఇందుకోసం భర్తకు మస్కా కొట్టిన టీచర్ ఐదు రోజుల పాటు ఎడ్యుకేషన్ హబ్ టూర్ వెలుతున్నాని చెప్పింది.. మరోవైపు ఎక్సైజ్ సీఐ కూడా ఐదు రోజులు లీవ్ పెట్టేశాడు.



అయితే గురువారం వీరిద్దరు స్కూల్‌ వద్ద కలుసుకుని అక్కడి నుంచి టూర్ కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.. స్కూళ్లోనే కూర్చుని ప్లాన్ వేశారు. అయితే ఇదే క్రమంలోనే ఆనుకోకుండా వివాహిత భర్త స్కూల్ కు వ‌చ్చాడు.. అప్పుడే ఆ ఇద్దరినీ చూసి ఖంగుతిన్నాడు.



దీంతో ఆస‌లువ విష‌యం తెలుసుకున్న భ‌ర్త‌ ఆగ్రహంతో తన కుటుంబసభ్యులు, బంధువులకు ఫోన్ చేసి ర‌ప్పించుకుని ఎక్సైజ్ సీఐని చితకబాది పంపించారు.. మ‌రో సారి ఇటువైపు రాకుడ‌ద‌ని హెచ్చ‌రించారు.. అయితే దీనిపై పోలీసులు ఎటువంటి ఫిర్యాదు అందలేదు..


అయితే ప్రభుత