top of page

Railway Recruitment 2021 : రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 782 ఉద్యోగాలు ఇంటర్వ్యూ లేకుండా అందుబాటులో ఉన్నాయ

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (Integral Coach Factory), చెన్నైలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 782 అప్రెంటీస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 26 అక్టోబర్ 2021 వరకు అవ‌కాశం ఉంది. ఎటువంటి ప‌రీక్ష లేకుండా మెరిట్ ఆధారంగానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు.



ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (Integral Coach Factory), చెన్నైలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ (Electrician), ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్ (Painter) మరియు వెల్డర్ విభాగాల్లో 782 అప్రెంటీస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఈ నోటిఫికేష‌న్ 27 సెప్టెంబర్ 2021 న విడుదలైంది. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి 27 సెప్టెంబర్ 2021 నుండి 26 అక్టోబర్ 2021 వరకు అవ‌కాశం ఉంది. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి అభ్య‌ర్థి ప‌ది, ప‌న్నెండో త‌ర‌గ‌తి చ‌దివి ఉండాలి. పోస్టుల వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు విధానం, నోటిఫికేష‌న్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://pb.icf.gov.in/act/ ను సంద‌ర్శించాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌డానికి చ‌ద‌వండి.


ముఖ్య‌మైన స‌మాచారం..

పోస్టు పేరు

అప్రెంటీస్‌

మొత్తం ఖాళీలు

782

ద‌ర‌ఖాస్తుల ప్రారంభం

సెప్టెంబ‌ర్ 27, 2021

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ