Realme Fan Festival 2021: ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై రూ.6,000 వరకు తగ్గింపు

రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రియల్‌మీ ఫ్యాన్ ఫెస్టివల్‌లో స్మార్ట్‌ఫోన్లపై రూ.6000 వరకు తగ్గింపు లభిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

1. Realme 7 Pro: రియల్‌మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,000 తగ్గింపు లభిస్తుంది. రియల్‌మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999. (image: Realme India)

2. Realme X3 SuperZoom: రియల్‌మీ ఎక్స్3 సూపర్‌జూమ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.6,000 తగ్గింపు లభిస్తుంది. రియల్‌మీ ఎక్స్3 సూపర్‌జూమ్ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999. ఇక హైఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999. (image: Realme India)

3. Realme 8 5G: