Washing Machine Offers: వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్ సేల్‌లో రూ.5,000 మాత్రమే
Best Washing Machines under Rs 15000 | అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో (Amazon Great Indian Festival Sale) వాషింగ్ మెషీన్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ (Washing Machine Offers) ఉన్నాయి. రూ.5,000 ధర నుంచే వాషింగ్ మెషీన్స్ లభిస్తున్నాయి. ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.
Onida 6.5 kg: ఒనిడా 6.5 కేజీ వాషింగ్ మెషీన్ ధర రూ.4,990. ఇందులో వాషర్ మాత్రమే ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. చిన్న ఫ్యామిలీకి ఈ వాషింగ్ మెషీన్ సరిపోతుంది. (image: Amazon India)

Onida 9.0 kg: ఒనిడా 9 కేజీ వాషింగ్ మెషీన్ ధర కేవలం రూ.6,270 మాత్రమే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇది వాషర్ ఓన్లీ వాషింగ్ మెషీన్. 3 నుంచి 4 సభ్యులు ఉండే కుటుంబానికి ఈ వాషింగ్ మెషీన్ సరిపోతుంది. (image: Amazon India)

Samsung 6.5 kg: సాంసంగ్ 6.5 కేజీ ఫుల్లీ ఆటోమెటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ధర రూ.13,790. అమెజాన్ కూపన్ ద్వారా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 3 నుంచి 4 సభ్యులు ఉండే కుటుంబానికి ఈ వాషింగ్ మెషీన్ సరిపోతుంది. (image: Amazon India)

LG 7 Kg: ఎల్‌జీ 7 కేజీ 4 స్టార్ సెమీ ఆటోమెటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ధర రూ.11,490. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇయర్ మోడల్, కలర్‌ను బట్టి ధర మారుతుంది. (image: Amazon India)

Samsung 6.5 kg: సాంసంగ్ 6.5 కేజీ సెమీ ఆటోమెటిక్ 5 స్టార్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ధర రూ.8,990. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. హెక్సా స్టార్మ్ పల్సేటర్, మ్యాజిక్ ఫిల్టర్, స్పిన్ టైమర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Amazon India)