top of page

Washing Machine Offers: అమెజాన్‌లో రూ.5,000 ధరకే వాషింగ్ మెషీన్... ఆఫర్స్ ఇవే

Washing Machine Offers | తక్కువ ధరకే వాషింగ్ మెషీన్స్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో (Amazon Great Indian Festival Sale) రూ.5,000 నుంచి వాషింగ్ మెషీన్ కొనొచ్చు. ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.


అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో (Amazon Great Indian Festival Sale) వాషింగ్ మెషీన్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ (Washing Machine Offers) ఉన్నాయి. ఈ సేల్‌లో కేవలం రూ.5,000 ధర నుంచే వాషింగ్ మెషీన్స్ లభిస్తున్నాయి. కంపెనీలు అందించే డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో రూ.2,000 వరకు అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు. అమెజాన్‌లో రూ.15,000 లోపు లభించే వాషింగ్ మెషీన్ల వివరాలు తెలుసుకోండి.


Onida 6.5 kg: ఒనిడా 6.5 కేజీ వాషింగ్ మెషీన్ ధర రూ.4,990. ఇందులో వాషర్ మాత్రమే ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. చిన్న ఫ్యామిలీకి ఈ వాషింగ్ మెషీన్ సరిపోతుంది.


Onida 9.0 kg: ఒనిడా 9 కేజీ వాషింగ్ మెషీన్ ధర కేవలం రూ.5,190 మాత్రమే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇది వాషర్ ఓన్లీ వాషింగ్ మెషీన్. 3 నుంచి 4 సభ్యులు ఉండే కుటుంబానికి ఈ వాషింగ్ మెషీన్ సరిపోతుంది.


Samsung 6.5 kg:సాంసంగ్ 6.5 కేజీ ఫుల్లీ ఆటోమెటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ధర రూ.13,790. అమెజాన్ కూపన్ ద్వారా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 3 నుంచి 4 సభ్యులు ఉండే కుటుంబానికి ఈ వాషింగ్ మెషీన్ సరిపోతుంది.


LG 7 Kg:ఎల్‌జీ 7 కేజీ 4 స్టార్ సెమీ ఆటోమెటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ధర రూ.11,490. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇయర్ మోడల్, కలర్‌ను బట్టి ధర మారుతుంది.


Samsung 6.5 kg: సాంసంగ్ 6.5 కేజీ సెమీ ఆటోమెటిక్ 5 స్టార్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ధర రూ.8,990. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. హెక్సా స్టార్మ్ పల్సేటర్, మ్యాజిక్ ఫిల్టర్, స్పిన్ టైమర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.


LG 8 Kg: ఎల్‌జీ 8 కేజీ 5 స్టార్ సెమీ ఆటోమెటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ధర రూ.13,290. అమెజాన్ కూపన్‌తో రూ.1,000 తగ్గుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.