Which is better: ఆవు పాలు లేదా గేదె పాలు?
పాలు ఒకరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలు పోషకాలు అధికంగా ఉండే పానీయం. పాలలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు మరియు దంతాలను మంచి స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది.

ఆవు పాలు మరియు గేదె పాలు రెండిట్లో ఏది తాగాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే రెండిట్లో కూడా కొన్ని లాభాలు, నష్టాలూ కూడా ఉన్నాయి వాటి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి దీంతో మీకు ఏ పాలు తాగితే మంచిది అన్నది క్లారిటీ వస్తుంది.